Ultimate magazine theme for WordPress.

Why Thailand will Distribute 1 Million Cannabis Plants to Households

0



మన దేశంలో గంజాయిని వినియోగించడం…సాగుచేయడం నేరం..! ఇక అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకునే ముఠాలను పట్టుకోవడం…మనం రోజూ చూస్తూనే ఉన్నాం..! కానీ ఒక దేశంలో మాత్రం గంజాయిని పండించాలని ప్రభుత్వమే చెబుతోంది. అంతేకాకుండా ఉచితంగా పది లక్షల గంజాయి మొక్కలను ప్రజలకు పంపిణీ చేస్తోంది. అవును. ఇది నిజమే..! ఇంతకీ ఆ గంజాయి సాగును ప్రోత్సహిస్తున్న దేశం ఏది..? అక్కడ దాన్ని ఎందుకు పండిస్తున్నారు..? ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం..#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

source

Leave A Reply

Your email address will not be published.